చలిని తట్టుకునేందుకు ఓ వ్యక్తి ధరించిన జాకెట్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. సాధారణానికి భిన్నంగా ఈ జాకెట్ను రూపొందించారు. నాలుగు జాకెట్లను కలిపి ఓకే జాకెట్లా జాయింట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.