రిలీస్ డే రోజు ఎన్నో ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా, అవన్నీ పక్కన పెట్టి సినిమా చూస్తా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గతంలో దేవుడి సినిమాలు, హిస్టరీ సినిమాలు తెలంగాణ సినిమాలు తప్ప వేరే తెలుగు సినిమాలు చూడనని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి