వంట చేస్తున్న ఓ మహిళ.. దాన్ని వీడియో తీసి, రీల్స్‌గా మార్చాలని అనుకుంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆమె వద్ద ఫోన్ ఉంది కానీ.. వీడియో తేసేందుకు దానికి స్టాండ్ మాత్రం లేదు.