వెకేషన్‌కు ఫిలిప్పీన్స్ వెళ్లిన బ్రిటన్ సిటిజన్ యాండీ మెక్‌కొనెల్ తెలియకుండా అత్యంత విషపూరితమైన ఆక్టోపస్‌ను చేతితో పట్టుకున్నారు. బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ విడుదల చేసే టెట్రోడొటాక్సిన్ నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి పక్షవాతం వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.