ఐ బొమ్మ రవి అరెస్ట్ తో... ఐ బొమ్మ, బప్పం టీవీ ల బంద్ కావడంతో... ఐ బొమ్మ రవికి మద్దతుగా కొందరు వీడియోలు తీస్తున్నారు. బహిరంగ డిబెట్ తో ఓ మహిళతో ఓ యువకుడు వాగ్వాదం చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆంటీని మాటలతో ఆట ఆడుకున్నాడు.