జూబ్లీహిల్ల్స్లో హైడ్రా కూల్చివేతలు. పెద్దమ్మ గుడి పక్కన నిర్మాణాలు తొలగింపు. 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాల కూల్చివేత. ఇవాళ ఉదయం నుండి కొనసాగుతున్న కూల్చివేతలు