ఈ క్రమంలోనే.. వరదల్లో కొట్టుకొచ్చిన ఫ్రిడ్జ్‌లో దొరికింది తింటున్న ఓ స్థానిక వ్యక్తి. 8 గంటల పాటు తన కుటుంబంతో పాటు స్థానిక ప్రజలకు రక్షించిన అనంతరం. ఆకలిని తట్టుకోలేక, భోజనం అందుబాటులో లేక ఫ్రిడ్జ్‌లో దొరికింది తినేసిన వ్యక్తి