మూడేళ్ల ఓ బాలుడు అర్థరాత్రి వేళ రోడ్డుపైకి వచ్చేశాడు. ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక అల్లాడిపోయాడు. ఆ బాలుడికి ఇద్దరు మనసున్న వ్యక్తులు సాయం చేశారు. మొత్తానికి బాలుడు ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.