అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో 15 అడుగుల భారీ పాము రైతులను భయపెట్టింది. పొలాల్లో కుక్కలు అడ్డుకోవడంతో పాము రైతులపై దూసుకొచ్చింది....రైతులు భయంతో పరుగులు తీశారు.