మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట రూరల్ పెద్ద మందడి మండలం చిలకటోని పల్లి గ్రామ శివారులో కనిపించిన 15 అడుగుల భారీ కొండచిలువ. స్నేక్ సొసైటీ నిర్వాహకులకు సమాచారం ఇచ్చిన తోట యజమాని సర్వేశ్వర్ రెడ్డి. ఎస్ఐ శివకుమార్, స్నేక్ సొసైటీ నిర్వాహకులు కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదలడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు.