కిచెన్ పాత్రల్లో గంజాయిని దాచి.. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ ప్రయాణికుడు. లగేజ్ ఎక్స్-రే స్క్రీనింగ్ టైంలో అనుమానాస్పద ఫోటోలను గమనించిన అధికారులు