ఓ కారులో బ్లాస్టింగ్ జరగ్గా దాదాపు 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇది ఆత్మాహుతి దాడిగా అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు.