చైనా జినాన్లోని ఒక నిర్మాణ ప్రాంగణాన్ని శబ్దం, ధూళిని నియంత్రించేందుకు 50 మీటర్ల ఎత్తుతో భారీ ఎయిర్ డోమ్ను ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ డోమ్ పరిసర వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుతుంది