పాపం.... తన కొత్త షూస్ తడవకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.