ప్రస్తుత కాలంలో మేకప్ అనేది అందరికీ ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంటి నుంచి బయటకు వస్తే కచ్చితంగా మేకప్ ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ మేకప్ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎన్నో అడుగులు ముందున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు అయితే అమ్మాయిలు మేకప్ కోసమే గంటలు గంటలు కేటాయిస్తారు. అమ్మాయిల మేకప్ గురించి ఇప్పటికే ఎన్నో జోక్‌లు బయటకు వచ్చాయి. అమ్మాయిల మేకప్నకు సంబంధి తాజాగా ఓ ఫన్నీ వీడియో బయటకు వచ్చింది.