ఇంటర్నెట్ డెస్క్ కృత్రిమ మేధ పవర్ ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన జనాలందరూ షాకైపోతున్నారు. ఇక ఏఐకి తిరుగేలేదంటూ కామెంట్ చేస్తున్నారు. జస్టిన్ మూర్ అనే మహిళ ఈ వీడియోను షేర్ చేశారు.