మహారాష్ట్ర లాడ్లీ బెహనా బడ్జెట్ ₹46,000 కోట్లు. ఆ సొమ్ము తో ఇలాంటి ఆసుపత్రులు 15 కట్టించ వచ్చు. ఉచితలతో వోట్లు కొనాలని చూస్తున్న ప్రభుత్వాలు