హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు చెలరేగి 8 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో బెలూన్లో 21 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. శాంటా కాటరినాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.