రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన పుష్కర్ జంతు ప్రదర్శనశాలలో... చండీగఢ్ నుండి వచ్చిన గుర్రం, రూ. 15 కోట్ల ధరతో అందరిని ఆకర్శించింది. ఈ గుర్రం వీడియో వైరల్ గా మారింది.