ఎన్ని ప్రయోగాలు చేసిన ఎన్ని చేసిన మీ ఇంట్లో దోమలు పోవడం లేదా!అయితే సరికొత్త హోమ్ మేడ్ రెమిడిని ఒక్కసారి ట్రై చేయండి. ఒక్క రుపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే ఉల్లిపాయ, ఆవ నూనెతో దీపం వెలిగించండి. కేవలం 2 నిముషాల్లో మీ దోమలు చచ్చిపోతాయ్ అంటే...!