నార్త్ కరోలినా ఔటర్ బ్యాంక్స్‌లో మరో ఇల్లు సముద్రంలో పడిపోయింది. దీంతో గత 96 గంటల్లో కూలిపోయిన ఇళ్ల సంఖ్య 9కి చేరుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారిపోయింది.