పంజాబ్ హోలామొహల్లా సందర్భంగా అమృత్సర్లోని శ్రీ హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్) వద్ద భక్తులు కోలాహలం. 17వ శతాబ్దం చివరలో పదవ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జీ స్థాపించిన హోలా మొహల్లా పండుగ, ప్రజల మధ్య స్నేహాన్ని, వారి సైనిక నైపుణ్యాలు, వ్యాయామాలు ప్రదర్శించడానికి అంకితం చేయబడింది.