ఓ వ్యక్తి అత్యంత ఎత్తైన నిర్మాణంపై పని చేస్తుంటాడు. బిల్డింగ్ చివరన కూర్చున్న అతను. చెక్క పలకలకు ఇనుప మేకులు కొడుతున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏమీ లేకున్నా.. ఆ సమయంలో అతను తీసుకున్న భద్రతా ఏర్పాట్లు చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో.