ఇంటర్నెట్ డెస్క్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మౌంట్ నామా అనే 18,000 అడుగుల ఎత్తైన పర్వతాన్ని ఎక్కుతున్న ఒక హైకర్, సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడిపోయి మృతి చెందాడు.