తుక్కుగూడ - రావిర్యాల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై హిజ్రాల దౌర్జన్యం. సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ప్రతి వాహనాన్ని ఆపి డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాలు