భక్త కన్నప్ప జన్మస్థలమైన ఊటుకూరు శివాలయాన్ని సందర్శించిన హీరో మంచు విష్ణు. భక్త కన్నప్ప సినిమా చిత్ర బృందంతో కలిసి ప్రత్యేక పూజలు