హీరోలందరు సరికొత్త లెక్సస్ ప్రీమియం కారులో షికారు చేస్తున్నారు... అదే బాటలో హీరో శర్వానంద్ కూడా కొత్త లెక్సస్ ప్రీమియం కారు కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.