హెలిక్స్ అనే హ్యూమనాయిడ్ రోబోట్ మొదటిసారిగా లాండ్రీని తనంతట తానుగా మడిచింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ట్రెండింగ్ లోకి మారింది.