హైదరాబాద్ కు 60 కిలో మీటర్ల సమీపంలో బోడకొండ జలపాతానికి భారీ వరద నీరు రావడంతో... ప్రజలు చేరుకొని సందడి చేశారు.