గంటూరులో భారీ వర్షం పడడంతో... భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై గుంతలు పడడంతో... గుంతలో చిక్కుకున్న కారు. ఈ కారును భయటకు తీయడానికి నానా కష్టలు పడ్డారు.