మొంథా తుపాను ధాటికి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సుమారు 45 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.