మేకాళ్ల లోతు కంటే ఎక్కువ నీరు రావడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అమీర్పేట్-కూకట్పల్లి రూట్లో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామైంది