ఒక మార్కెట్లో రెండు ఎద్దులు పోరాటానికి దిగడంతో. భయాందోళనలకు గురైన స్థానికులు. తమ మీద దాడి చేస్తాయోనన్న భయంతో. వాటిని తరిమే ప్రయత్నం చేసినా దక్కని ప్రయోజనం