సముద్రపు జీవులన్నింటిలోనూ షార్క్ అత్యంత ప్రమాదకరమైనది. సముద్రంలో షార్క్కు కనబడిన ఏ జంతువైనా తన ప్రాణం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. షార్క్ వేట అత్యంత భయంకరంగా ఉంటుంది. తాజాగా అలాంటి ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈజిప్టు లోని హుర్ఘడ తీరంలో ఈ వీడియోను చిత్రీకరించారు.