ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఇద్దరమ్మాయిలకు హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్లాడు. అయితే అతడి సహాయం వల్ల ఆ ఇద్దరమ్మాయిలకు నష్టమే జరిగింది. అతడు కూడా తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.