పెంపుడు కుక్క కారణంగా బాలీవుడ్ నటుడు అనుజ్ సచ్దేవ గొడవలో చిక్కుకున్నారు. ఓ వ్యక్తి కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. రక్తం వచ్చేలా దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో అనుజ్ గాయాలపాలయ్యాడు.