ప్రపంచ కప్ సాధించిన భారతీయ మహిళ టీం ప్రధాని మోడీని కలిసి చిట్ చాట్ చేశారు. అయితే అందులో యంగ్ ప్లేయర్ హర్లీన్ డియోల్ ప్రధాని మోదీని చర్మ సంరక్షణ గురించి అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.