WPL సమయంలో కాశ్వీ గౌతమ్ కోరిన మేరకు హార్దిక్ పాండ్యా ఆమెకు 1100 గ్రాముల బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. నెట్టింట వైరల్ గా మారింది.