ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. 25 ఏళ్ల ఆకాష్ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీలో సూరత్ వేదికగా అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న ప్లేట్ గ్రూప్ మ్యాచ్లో ఈ ఫీట్ అందుకున్నాడు