బట్టతలపై జుట్టు పెరుగుతుందంటూ సోషల్ మీడియాలో హడావుడి. ఢిల్లీకి చెందిన బిగ్బాస్ పార్టిసిపెంట్కి జుట్టు మొలిపించానంటూ షకీల్ భాయ్ ప్రచారం. పాతబస్తీ ఫతే దర్వాజా వద్ద ఉన్న బిగ్బాస్ సెలూన్ వద్ద వందలాది యువకులు క్యూ కట్టారు. గుండు గీసి కెమికల్స్ రాసిన తర్వాత రియాక్షన్లతో యువకులు లబోదిబో అవుతున్నారు.మంటలు, చర్మ సమస్యలతో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.