సిద్దిపేట రుద్రారంలో RMPపై ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఇంట్లో వాళ్లు అరవడంతో... అగంతకులు ద్విచక్రవాహనంపై పారిపోయారు.