ఓ పిల్లాడిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 వీధి కుక్కలు దాడి చేశాయి. పక్కన ఉన్న ఆంటీ వచ్చి వాటిని తరిమికొట్టడంతో పిల్లాడి ప్రాణాలు రక్షించగలిగారు. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.