పెళ్లిలోనే వరుడు మృతి. మధ్యప్రదేశ్లో శ్యోపుర్ జిల్లాలో వరుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ప్రదీప్ (26) మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కిన కాసేపటికే గుండెపోటుతో మృతి చెందాడు.