జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో నందీశ్వరుడికి అభిషేఖం నిర్వహించారు. అర్చకులు పంచామృతాలు, వివిధ ద్రవ్యాలతో వేద మంత్రో చ్ఛరణలతో అభిషేకం చేశారు. తమిళనాడు లోని అరుణాచలంలో నందీశ్వరునికి అభిషేకం జరుగుతుందని, తెలంగాణలో కాళేశ్వర క్షేత్రంలో మొదటిసారిగా నిర్వహించడం శుభపరిణామమని.. ప్రముఖ ప్రవచనకర్త సంతోష్ కుమార్ అన్నారు.