నా భార్యని వార్డు మెంబెర్ గా గెలిపిస్తే మొగోళ్లందరికీ ఫ్రీగా కటింగ్, షేవింగ్ చేస్తా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో వార్డు మెంబెర్ అభ్యర్థి భర్త వినూత్న ప్రచారం.