దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. అయితే కార్పొరేట్ కంపెనీలలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అందులో భాగంగా... దిగ్గజ కంపెనీ అయిన గూగుల్స్ తమ ఉద్యోగులకు ఈ రకంగా విందు, ఆటలతో పాటు... పలు బహుమతులు అందజేశారు. ఈ వీడియో ఇన్ స్టాలో వైరల్ గా మారింది.