సిములతాలా వంతెనపై టెల్వాబజార్ హాల్ట్ సమీపంలో సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పి 19 బోగీలు కిందపడ్డాయి.