స్వీట్స్ అంటే అందరు ఇష్టపడుతారు కదా... ఈ స్వీటు చాలా స్పెషల్ ఏకంగా బంగారంతో తయారు చేసిన గరిజలు ఉత్తర ప్రదేశ్ లోని గోండాస్ కిలో 50 వేలతో అమ్ముతున్నారు. ఒక్కటి రూ.1300 గా ఉంది. ఈ వీడియో వైరల్ గా మారింది.