టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలుగు క్రికెట్ లవర్స్‌ను ఫిదా చేశారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన నితీశ్‌కుమార్ రెడ్డిని తెలుగులో అభినందించాడు. నితీశ్ బౌలింగ్ చేసేటప్పుడు బాగుందిరా మామా అంటూ పొగడటం స్టంప్ మైక్‌లో రికార్డయింది. ‘మరి మనోడు ఇరగదీస్తుంటే, కెప్టెన్ గిల్ కూడా తెలుగులో మాట్లాడాల్సిందే ట్వీట్ చేసింది.