రోడ్డు పై చెత్త ఎందుకు పారపోస్తున్నారని అడిగిన పాపానికిమూసారాం బాగ్ లో జీహెచ్ఎంసీ కార్మికుల పై బీహార్ రాష్టానికి చెందిన యువకులు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. మలక్ పేట పోలీస్ స్టేషన్ లో కార్మికులు ఫిర్యాదు చేశారు.